వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నేటి నుండి 17వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ సెంటర్లు అందుబాటులో ఉంటాయని ఎంపీడీవో విజయలక్ష్మి తెలిపారు.5 మరియు 15 ఏళ్లు పూర్తయిన విద్యార్థులందరికీ బయోమెట్రిక్ అప్‌డేషన్ ప్రక్రియను చేపడతామని ఎంఈవో ఝాన్సీలత వెల్లడించారు.
ఆధార్ కార్డ్ లేని చిన్నపిల్లలకు కొత్తగా ఎన్‌రోల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

