Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొలిమిగుండ్లలో ఎండిన మొక్కజొన్న పంట

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 3:48 PM నంద్యాలGeneral
కొలిమిగుండ్లలో ఎండిన మొక్కజొన్న పంట - Udayam
కొలిమిగుండ్ల మండలంలోని పలు గ్రామాల్లో వర్షాభావ పరిస్థితులతో మొక్కజొన్న పంట ఎండిపోయింది. చింతలాయపల్లి, కోరుమానుపల్లె, మదనంతపురం, అబ్దుల్లాపురం గ్రామాల పరిధిలో సుమారు 100 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. ఎకరాకు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టామని, పంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...