వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాసేపటి క్రితం వాట్సాప్ స్టేటస్ ద్వారా కొలికపూడికి విషెస్ చెప్పారు.
గతవారం ఎంపీ చిన్ని జన్మదినం సందర్భంగా కొలికపూడి కూడా వాట్సాప్ స్టేటస్ పెట్టారు. ఇప్పటివరకు విభేదాలు ఉన్న వీరిద్దరూ పరస్పరం విషెస్ చెప్పుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

