Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్చారంలో అలుగు పారుతున్న చెరువు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:00 AM మెదక్General
కొల్చారంలో అలుగు పారుతున్న చెరువు - Udayam
కొల్చారం మండలం అంసాన్‌పల్లి గ్రామంలోని కోరుకుంట చెరువుకు గురువారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షంతో భారీగా వరద నీరు చేరింది. దీంతో చెరువు అలుగు పారుతోంది. చెరువు నిండటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. వానాకాలం, యాసంగి పంటలకు నీటి కొరత ఉండదని రైతులు తెలిపారు. చెరువు అలుగు పారుతున్న దృశ్యాలను చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి చూపారు.

Comments

G
Loading comments...