వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక బ్రిడ్జి సమీపంలో శనివారం గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మృతదేహానికి బ్లాక్ కలర్ ప్యాంట్, పసుపు లేదా గోల్డ్ కలర్ షర్ట్ ఉన్నట్లు సమాచారం.
ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సమాచారం అందుకున్న బోయిన్పల్లి మండల పోలీసులు.మృతుడి వివరాలు,మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

