Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడుగల్‌లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పర్యటన

Follow Udayam on Google
sreekanth patel Sep 08, 2026 8:26 AM మహబూబ్‌నగర్General
కొడుగల్‌లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పర్యటన - Udayam
కొడుగల్ గ్రామంలో మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు శ్వేతారెడ్డి రెండో వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. 10.05 గంటలకు రక్తదాన శిబిరం, 10.10 గంటలకు పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేస్తారు. నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...