Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌లో విద్యార్థులతో తీన్మార్ మల్లన్న ముఖాముఖి

Follow Udayam on Google
C. Rakesh Sep 26, 2026 8:37 PM రాజన్న సిరిసిల్లGeneral
కొడంగల్‌లో విద్యార్థులతో తీన్మార్ మల్లన్న ముఖాముఖి - Udayam
బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా తీన్మార్ మల్లన్న కొడంగల్‌కు చేరుకున్నారు. అక్కడి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం వసతి సౌకర్యాలు మరియు పాఠశాలలోని పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు తమకు ఎదురవుతున్న సమస్యలు మరియు అవసరాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు.

Comments

G
Loading comments...