Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌లో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 02, 2026 3:56 PM వికారాబాద్General
కొడంగల్‌లో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన - Udayam
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా క్షేత్రస్థాయి ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, కట్టుదిట్టమైన భద్రత, మౌలిక వసతులను సమీక్షించి, పర్యటన సజావుగా సాగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో అడిషనల్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...