వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ ఛైర్మన్ నందారం ప్రశాంత్ విత్తనాలు అందజేశారు.
ప్రభుత్వం రైతులకు అందించే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంబయ్య గౌడ్, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

