Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌లో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 11:01 AM వికారాబాద్General
కొడంగల్‌లో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల - Udayam
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. డిజిటలైజేషన్ తర్వాత ఓటర్ల సంఖ్య 2,11,540కి చేరగా, పోలింగ్ కేంద్రాలు 284కు పెరిగాయి. పత్రాలు సమర్పించని 39,715 మంది ఓట్లన ఎన్నికల అధికారులు తొలగించే అవకాశం ఉంది. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త నమోదు కోసం నెల రోజుల గడువు ఇచ్చారు. స్థానిక బీఎల్‌ఓల ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

Comments

G
Loading comments...