Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌లో ఘనంగా శ్రావణ మాస ముగింపు వేడుకలు

Follow Udayam on Google
కొడంగల్‌లో ఘనంగా శ్రావణ మాస ముగింపు వేడుకలు - Udayam
కొడంగల్ శ్రావణ మాస ముగింపును పురస్కరించుకొని కొడంగల్ పట్టణంలోని చిత్తారు పెరుమాళ్ల దేవస్థానంలో భక్తుల భక్తిశ్రద్ధలతో శనివారం ఉదయం మున్సిపల్ మాజీ చైర్మన్ ఆర్. జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో భక్తులు స్వామివారికి అభిషేకాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నెల రోజులపాటు ఆలయంలో భక్తులు మేళతాళాలు, భజనలు, స్వామివారి జైజై నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు

Comments

G
Loading comments...