వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌లో త్వరలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.
సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేటలో నిర్వహించనున్న సభ అనంతరం కొడంగల్‌లో సభ ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

