Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌కు పెద్దపీట.. వికారాబాద్‌పై చిన్నచూపా

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 04, 2026 11:23 AM వికారాబాద్General
కొడంగల్‌కు పెద్దపీట.. వికారాబాద్‌పై చిన్నచూపా - Udayam
​సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో పర్యటన వేళ జిల్లా అభివృద్ధిపై ప్రజల్లో చర్చ మొదలైంది. CM నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యం దక్కుతున్నా.. మిగిలిన జిల్లాపై ఎందుకు నిర్లక్ష్యం? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పరిగి, వికారాబాద్, తాండూరు ప్రాంతాల్లో రోడ్లు, సాగునీరు, తాగునీరు, వైద్యం వంటి సమస్యలు పరిష్కారానికి ఎదురుచూస్తున్నాయి. మొత్తం జిల్లాకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...