వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తాగే నీరు ఎంతవరకు సురక్షితం? కొడంగల్ ZPHS(Boys)లో వందలాదిమంది విద్యార్థులకు నల్లా నీరే దిక్కవుతోంది. అది కూడా నిర్వహణ లేక పాకురు పట్టి శుభ్రత లేని ట్యాంక్ నీటిని విద్యార్థులు తాగుతున్నట్లు సమాచారం.
తరచూ అనారోగ్యానికి గురై చదువుకు దూరమవుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రచారం తప్ప పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవని, సర్కారు విఫలమైందని విమర్శలు వస్తున్నాయి.
Comments
Loading comments...

