Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్–తాండూర్‌ రోడ్డుపై ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 12:22 PM వికారాబాద్General
కొడంగల్–తాండూర్‌ రోడ్డుపై ఇబ్బందులు - Udayam
కొడంగల్–తాండూర్‌ ప్రధాన రహదారిలో వాటర్‌ ట్యాంక్‌ నుంచి ఉడిమేశ్వరం సమీపం వరకు రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము దూళితో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. దుమ్ము తగ్గించేందుకు రోడ్డుపై నీళ్లు చల్లాల్సి ఉన్నా ఆ చర్యలు చేపట్టడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...