వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే బియ్యంపై అధికారులు పర్యవేక్షణ చేయడం లేదు. బియ్యం క్వాలిటీ చెక్ చేయకుండానే పాఠశాలలకు సరఫరా చేస్తున్నారని సివిల్ సప్లై అధికారులపై విమర్శలొస్తున్నాయి.
కొడంగల్ ZPHSకు పురుగులు పట్టిన సన్న బియ్యం సరఫరా చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరు పట్టించుకోవడం లేదు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీ మహిళ చెప్పడం గమనార్హం.
Comments
Loading comments...

