వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీ 2వ వార్డులో అండర్ డ్రైనేజీ పనుల కారణంగా మురుగునీరు నిలిచిపోయిందని స్థానికులు తెలిపారు. ఇళ్లలోకి మురుగునీరు చేరి రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సమస్యను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ నందరం ప్రశాంత్, స్థానిక కౌన్సిలర్ ఆర్. వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ సమక్షంలో నాయకులు అధికారులను కోరారు.
Comments
Loading comments...

