వార్తలకు తిరిగి వెళ్లండి

కొడకండ్ల మండల కేంద్రంలోని దశాబ్దాల నాటి పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరింది. భవనం ఎప్పుడు కూలుతుందోనని సిబ్బంది, పశువులను తీసుకొచ్చే రైతులు, ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
విధులు నిర్వహించేందుకు సిబ్బంది సైతం జంకుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి నూతన పశువైద్యశాల భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

