వార్తలకు తిరిగి వెళ్లండి

కొడిమ్యాల మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో వెయ్యి బైక్లతో ర్యాలీ తీసారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 1000 రోజుల్లో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, ఇందిరమ్మ ఇల్లు, రైతులకు రుణమాఫీ, యువతకు ఉద్యోగాలు, కొత్తగా రేషన్ కార్డులు, గృహాలకు ఉచిత కరెంట్ లాంటి అనేక హామీలు నేరవేర్చిందన్నారు.
మరోసారి కూడా కాంగ్రెస్ భారీ మెజారిటితో అధికారంలోకి రావడం గ్యారంటీ అని అన్నారు.
Comments
Loading comments...

