Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌: మెడికల్‌ కాలేజీలో 56 పోస్టులు

Follow Udayam on Google
Harika Aug 21, 2026 11:59 AM వికారాబాద్General
కొడంగల్‌: మెడికల్‌ కాలేజీలో 56 పోస్టులు - Udayam
కొడంగల్‌ మెడికల్‌ కాలేజీలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఫ్యాకల్టీ, ట్యూటర్ల నియామకానికి ఈనెల 29న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కలెక్టరేట్‌లో 56 పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ట్యూటర్‌ పోస్టులు ఉన్నాయని ప్రిన్సిపల్‌ తెలిపారు. పూర్తి వివరాలను కళాశాల వెబ్‌సైట్‌లో పరిశీలించాలని సూచించారు.

Comments

G
Loading comments...