వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నేత్ర వైద్య విభాగం, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా నేత్రదానంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డా. జగన్మోహన్రావు పాల్గొన్నారు.
మరణానంతరం నేత్రదానం ద్వారా పలువురికి చూపు ఇవ్వవచ్చని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

