Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంటోన్మెంట్‌లో 28 కమ్యూనిటీ హాళ్లకు రూ.8.50 కోట్ల నిధులు

Follow Udayam on Google
G,SATHOSH Sep 11, 2026 8:59 PM హైదరాబాద్General
కంటోన్మెంట్‌లో 28 కమ్యూనిటీ హాళ్లకు రూ.8.50 కోట్ల నిధులు - Udayam
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 28 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, అసంపూర్తి పనుల పూర్తి, మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.8.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. హామీ మేరకు నిధులు కేటాయించడంతో MLA శ్రీగణేష్ మంత్రి శ్రీధర్ బాబును కలిసి కంటోన్మెంట్ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...