వార్తలకు తిరిగి వెళ్లండి

కాటేదాన్‌లోని లక్ష్మీగూడలో చున్నీతో ఆడుకుంటూ మూడేళ్ల చెల్లిని ఆడిస్తున్న ఎనిమిదేళ్ల బాలుడు ఆగం సింగ్ ప్రమాదవశాత్తు అది మెడకు బిగుసుకుని మృతిచెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది.
తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. మైలార్‌దేవుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

