Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంటైనర్‌ ఢీకొని మహిళ మృతి

Follow Udayam on Google
raju Sep 13, 2026 9:13 PM నిజామాబాద్General
కంటైనర్‌ ఢీకొని మహిళ మృతి - Udayam
నిజామాబాద్ కంఠేశ్వర్ బైపాస్ లోని ఓ సూపర్ మార్కెట్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. చంద్రశేఖర్ కాలనీకి చెందిన కళావతి (40) రోడ్డు దాటుతుండగా కంటైనర్ ఢీకొట్టిందన్నారు. తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పేర్కొన్నారు

Comments

G
Loading comments...