వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 4 లక్షల వ్యవసాయ పంపుసెట్లు, గృహాలకు సోలార్ విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం LMD, శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్‌మానేరు జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటును పరిశీలిస్తోంది.
రూ.2 వేల కోట్ల సబ్సిడీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతోంది. నీటిపై ప్యానెళ్ల ఏర్పాటుతో భూమి అవసరం తగ్గడంతోపాటు నీటి ఆవిరీభవనాన్ని నియంత్రించే అవకాశం ఉంది.
Comments
Loading comments...

