Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంప్యూటర్ ఆపరేటర్లకు ఊరట.. ఒకటో తేదీనే జీతాలు

Follow Udayam on Google
RR REDDY Aug 25, 2026 7:25 PM నిజామాబాద్General
కంప్యూటర్ ఆపరేటర్లకు ఊరట.. ఒకటో తేదీనే జీతాలు - Udayam
చాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఉద్యోగుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి DDO–IFMIS ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టింది. దీంతో వేతనాల చెల్లింపులో జాప్యం తగ్గడంతో పాటు పారదర్శకత పెరగనుంది.

Comments

G
Loading comments...