వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించి రైతులకు సాగునీరు అందించేలా సీఎం రేవంత్‌రెడ్డికి అమ్మవారి కృపతో కనువిప్పు కలగాలని జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ఆకాంక్షించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో యూట్యూబ్ కళాకారుల బోనాల జాతర వర్కింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో ఆమె పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Loading comments...

