Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నాయిగూడెంలో రేపు భారీ బైక్ ర్యాలీ

Follow Udayam on Google
madhu Aug 31, 2026 8:48 PM ములుగుGeneral
కన్నాయిగూడెంలో రేపు భారీ బైక్ ర్యాలీ - Udayam
కన్నాయిగూడెం మండలంలో రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తుడుందెబ్బ నాయకులు తెలిపారు. ఈ ర్యాలీలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా. మైపతి అరుణ్‌కుమార్ పాల్గొననున్నారని పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుడుందెబ్బ నాయకుడు సమ్మయ్య పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...