వార్తలకు తిరిగి వెళ్లండి

భూమి రిజిస్ట్రేషన్ చేసుకుని వృద్ధ తండ్రిని ఇంటి నుంచి గెంటేసిన ఘటన వికారాబాద్ లో కలకలం రేపింది
కొడుకులే అండగా ఉంటారని ఆస్తి చివరికి గెంటివేశారని వృద్ధుడు కన్నీటి పర్యంతమయ్యాడు న్యాయం కోసం RDO ఆఫీస్ ను ఆశ్రయించారు
వికారాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తనకున్న భూమిని ప్రేమతో కొడుకుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన వృద్ధ తండ్రిని తర్వాత వారు ఇంటి నుంచి గెంటివేశారని ఆరోపణలు వస్తున్నాయి.
Comments
Loading comments...

