Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు - Udayam
విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్డణంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అర్చకులు అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి, అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అభిషకం అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...