Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం లొ వరునజపాలు

Follow Udayam on Google
Raj Kumar Oct 04, 2026 3:11 PM విశాఖపట్నంGeneral
కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం లొ వరునజపాలు - Udayam
రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవదయ ధర్మదయ శాఖ వారి అదేశములను అనుసరించి రాష్ట ప్రజలు శుబిక్షముగాఉండాలని వర్షములు సమృద్దిగాకురవాలని వరుణ దేవుని కటాక్షములు కోరుచూ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు తేదీ 6-10-2026 ఉదయం వరుణ జపములు మరియు హోమాది పూజా కార్యక్రమములు నిర్వహింపబడు సందర్భంలో ఈ యొక్క కార్యక్రమమునకు ఎమ్మల్యే గారిని ఆహ్వానిస్తూ వారిచే ఈ యొక్క పోస్టర్ ను ఆవిష్కరించుట జరిగినది.

Comments

G
Loading comments...