వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

