Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాలాల్‌లో సామాజిక సేవలు

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 1:52 PM వికారాబాద్General
కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాలాల్‌లో సామాజిక సేవలు - Udayam
తాండూర్ నియోజకవర్గం యాలాల్‌లో కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఫౌండేషన్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి యాదవ్ గర్భిణీలకు ‘విజయక్క శ్రీమంత కానుక’, బాలింతలకు ‘జనని కిట్స్’ పంపిణీ చేశారు. అలాగే గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని పిలుపునిస్తూ ప్రజలకు ఉచితంగా బట్ట సంచులను అందజేశారు.ఈ సంచులను ప్లాస్టిక్ కవర్లకు బదులుగా వాడాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...