Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనిమెట్టలో అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Sreekanth Patel Oct 04, 2026 6:21 PM మహబూబ్‌నగర్General
కనిమెట్టలో అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
కొత్తకోట మండలం కనిమెట్టలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) రూ.10 లక్షలతో మహిళా భవనం, రూ.12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం సీసీ కెమెరాలు, బుర్రవాగుపై నిర్మించిన కాజ్వేను ప్రారంభించి, కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...