Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనీస వసతులు లేని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు..నర్సాపూర్‌లో సర్వత్రా విమర్శలు

Follow Udayam on Google
md jabeer Aug 17, 2026 9:34 AM నిర్మల్ General
కనీస వసతులు లేని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు..నర్సాపూర్‌లో సర్వత్రా విమర్శలు - Udayam
ఏళ్ల నిరీక్షణ తర్వాత నర్సాపూర్ జి గ్రామంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీకి అధికారులు mro సన్నాహాలు చేస్తున్నారు. నర్సాపూర్ జి మండల కేంద్రంలో నిర్మించినటువంటి బెడ్‌రూమ్ ఇండ్ల క్షేత్రస్థాయిలో కనీస సదుపాయాలు లేకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మాణాలు పూర్తయినా తాగునీరు, విద్యుత్ సరఫరా లేకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Comments

G
Loading comments...