వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరి ఎన్‌జీవో కాలనీలో జరుగుతున్న గణేశ్ ఉత్సవాల్లో భాగంగా గత రాత్రి లడ్డూ వేలం నిర్వహించారు. దద్దాల జ్ఞాన్ కృతిక యాదవ్, ద్వారకానందన్ యాదవ్ కలిసి రూ.70 వేలకు లడ్డూను దక్కించుకున్నారు.
లడ్డూను దక్కించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
Comments
Loading comments...

