Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరిలో రోగులను పరీక్షించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 1:43 PM మార్కాపురంGeneral
కనిగిరిలో రోగులను పరీక్షించిన ఎమ్మెల్యే - Udayam
కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర శనివారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం శిబిరానికి వచ్చిన రోగులను స్వయంగా పరీక్షించి వైద్య సేవలు అందించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైద్య వృత్తికి తాత్కాలికంగా దూరమైన ఎమ్మెల్యే, తన వైద్య అనుభవాన్ని ప్రజలకు సేవ చేసేందుకు వినియోగించారు.

Comments

G
Loading comments...