వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 19న పరిశీలన, 21న ఉపసంహరణ, 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను కంభం రోడ్డులోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

