Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కందుకూరు డయాలసిస్‌ కేంద్రంలో బెడ్ ల కొరత

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 6:57 PM మార్కాపురంGeneral
కందుకూరు డయాలసిస్‌ కేంద్రంలో బెడ్ ల కొరత - Udayam
కందుకూరు డయాలసిస్‌ కేంద్రానికి రోగుల తాకిడి పెరుగుతున్నా అందుకు అనుగుణంగా బెడ్లు, షిఫ్టుల సంఖ్య సరిపోవడం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి షిఫ్టుల్లో చికిత్స పొందే వారికి రవాణా ఖర్చులు అధికమవుతున్నాయి. కిడ్నీ బాధితుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైద్య సదుపాయాలు విస్తరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...