వార్తలకు తిరిగి వెళ్లండి
కొమరాడ మండలం కందివలస గ్రామ సమీపంలో సాయంత్రం ఎనిమిది ఏనుగులు మొక్కజొన్న, పామాయిల్, పత్తి, బీర, చిక్కుడు, అరటి తోటలతో పాటు వరి విద్యుత్ పంపు మోటర్ను ధ్వంసం చేశాయి.
దీంతో రైతులు లబోదిబొమంటున్నారు. అధికారులు స్పందించి పరిశీలించి వెంటనే రైతులకు అన్ని విధాలుగా నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

