Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కందిలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 4:42 PM సంగారెడ్డిGeneral
కందిలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన - Udayam
కందిలో డీఆర్‌డీఏ, ఆరోగ్యశాఖల ఆధ్వర్యంలో మహిళలకు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. అవగాహన లేకపోవడం, సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల మరణాలు పెరుగుతున్నాయని అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. మహిళలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...