వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా కంది గ్రామ పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు యెల్లకొండ నరసింహులు (40), మౌనిక (33) మృతిచెందారు. శంకర్పల్లి నుంచి సంగారెడ్డికి కారులో వస్తుండగా కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తాపడింది.
అతివేగం, అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

