వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్‌కు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ ఎర్రం రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
అనంతరం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి రూ.1,00,111 చెక్కును విరాళంగా అందజేశారు.
Comments
Loading comments...

