Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంచన్‌పల్లిలో జనరల్ హెల్త్ క్యాంపు

Follow Udayam on Google
sreekanth patel Sep 11, 2026 6:21 PM మహబూబ్‌నగర్General
కంచన్‌పల్లిలో జనరల్ హెల్త్ క్యాంపు - Udayam
మిడ్జిల్ మండలం కంచన్‌పల్లిలో శుక్రవారం జనరల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. సుమారు 100 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి, షుగర్, బీపీ పరీక్షలతో పాటు ఉచితంగా మందులు అందించారు. టీబీ అనుమానితులైన 25 మంది నుంచి కఫం నమూనాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మీర్జా, డాక్టర్ శశాంక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...