Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంచె రాములు నిరాహార దీక్ష విరమణ

Follow Udayam on Google
Harika Aug 22, 2026 4:21 PM జనగామ General
కంచె రాములు నిరాహార దీక్ష విరమణ - Udayam
జనగామ మాజీ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ కంచె రాములు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షను డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్‌ నిమ్మరసం అందించి విరమింపజేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు రాములు దీక్ష విరమించారు. దీక్షకు కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ధన్వంతి తెలిపారు. అధిష్ఠానం ఆదేశాలతోనే దీక్ష విరమింపజేశామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...