Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంబ్రిగాం కాజ్వేపై ఉవ్వెత్తున ప్రవహిస్తున్న వరద.. రాకపోకలు బంద్

Follow Udayam on Google
Hari Sep 24, 2026 11:46 AM శ్రీకాకుళంGeneral
కంబ్రిగాం కాజ్వేపై ఉవ్వెత్తున ప్రవహిస్తున్న వరద.. రాకపోకలు బంద్ - Udayam
ఆర్నబ్ తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలాస(M) కంబ్రిగాం వరహాలగెడ్డ పై ఉన్న కాజ్వేపై నుంచి వరదనీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో సుమారు 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఈ ప్రవాహం గుండా వాహనదారులు ఎవరు వెళ్లకుండా కాశీబుగ్గ పోలీసులు పహారా కాస్తున్నారు.

Comments

G
Loading comments...