Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన ఎంపి

Follow Udayam on Google
anji kummari Aug 17, 2026 10:37 PM మహబూబ్‌నగర్General
కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన ఎంపి - Udayam
మక్తల్ మండలం మంథన్ గోడ్ గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ సమీపంలో ఎంపీ నిధులు రూ.9 లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్‌ను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 'వికసిత్ భారత్' లక్ష్యంగా, అవినీతి రహిత పాలన అందిస్తోందన్నారు. తెలంగాణలో మనం అధికారంలో లేకపోయినా, రాష్ట్ర అభివృద్ధిని కేంద్రం ఏనాడూ పక్కనపెట్టలేదన్నారు.

Comments

G
Loading comments...