Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్యూనిటీ హాళ్లకు నిధులు.. ఎమ్మెల్యే శ్రీగణేష్‌కు ప్రజల కృతజ్ఞతలు

Follow Udayam on Google
G,SATHOSH Sep 11, 2026 8:56 PM హైదరాబాద్General
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 28 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, మరమ్మతులు, అసంపూర్తి పనులు, అదనపు సౌకర్యాల కోసం ప్రభుత్వం రూ.8.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. వార్డు 7లోని చిన్న కమేళా, సెంట్రల్ బ్యాటరీ, వార్డు 2లోని కట్ట మైసమ్మ ఆలయ ప్రాంత కమ్యూనిటీ హాళ్లకు నిధులు కేటాయించడంపై ఆయా ప్రాంతాల ప్రజలు MLA శ్రీగణేష్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని MLA తెలిపారు.

Comments

G
Loading comments...