Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్యూనిటీ హాల్‌, సీసీ కెమెరాలు ప్రారంభించిన మాధవరం

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 07, 2026 9:45 PM హైదరాబాద్General
కమ్యూనిటీ హాల్‌, సీసీ కెమెరాలు ప్రారంభించిన మాధవరం - Udayam
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం బాలాజీనగర్‌ డివిజన్‌లో న్యూ బాలాజీనగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జూకంటి ఎట్టయ్య ఆధ్వర్యంలో నూతన కమ్యూనిటీ హాల్‌, సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులకు అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

Comments

G
Loading comments...