వార్తలకు తిరిగి వెళ్లండి
వినాయక చవితి ఉత్సవాల
నేపథ్యంలో భారీ గణేష్ విగ్రహాలు నిజామాబాద్ వైపు తరలివచ్చే
క్రమంలో భద్రతా చర్యల్లో భాగంగా కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చేసిన ప్రత్యేక చెక్ పోస్టును సీపీ పి. సాయి చైతన్య తనిఖీ చేశారు.
కోరుట్ల వైపు నుంచి నిజామాబాద్ వైపు తరలిస్తున్న భారీ గణేష్ విగ్రహాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించడం, వాహనాల రాకపోకలను పర్యవేక్షించడం, విగ్రహాల పరిమాణం, తరలింపు మార్గం చూశారు.
Comments
Loading comments...

